పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లోకి దిగి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. ఈ రెండు సినిమాలతో రెండు వేల కోట్లు రాబట్టిన షారుఖ్, ఒకే ఇయర్ లో రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసాడు. హ్యాట్రిక్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ కోసం షారుఖ్ ఇప్పుడు తన ట్రాక్ మార్చి ఎమోషనల్ రైడ్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇండియాస్ టాప్ మోస్ట్…