కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ కంబ్యాక్ ని మర్చిపోక ముందే జవాన్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసే పనిలో ఉన్నాడు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ ఇప్పటివరకూ చూడని వసూళ్ల సునామీని చూపిస్తున్న షారుఖ్ ఖాన్… వర్కింగ్ డే, హాలీడే అనే తేడా లేకుండా బాక్సాఫీస్ ర్యాంపేజ్ సృష్టిస్తున్నాడు. వారం తిరగకుండానే జవాన్ సినిమా 600 కోట్లని రాబట్టి ఈ వీకెండ్…