కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా చరిత్రని తిరగరాయడం కాదు కొత్త చరిత్రని రాస్తోంది. డే 1 కన్నా డే 4 జవాన్ కలెక్షన్స్ ఎక్కువ అంటే షారుఖ్ ర్యాంపేజ్ ఏ రేంజులో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్న షారుఖ్ మండే టెస్ట్ ని కూడా సూపర్ సక్సస్ ఫుల్ గా పాస్ అయ్యాడు. ఫస్ట్ మండే జవాన్ సినిమా 30 కోట్ల నెట్ ని కలెక్ట్…