Shahneel Gill and Rinku Singh’s Video: టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత్.. ప్రస్తుతం జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత పుంజుకున్న భారత జట్టు.. సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20లకు వీడ్కోలు పలకగా.. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ వంటి స్టార్స్ విశ్రాంతి తీసుకున్నారు. దాంతో జింబాబ్వే…