Bus Accident : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. షాజహాన్‌పూర్‌లోని ఖుతార్ ప్రాంతంలోని గోలా-లఖింపూర్ రహదారిపై శనివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Road Accident : షాజహాన్‌పూర్ జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. అల్హాగంజ్ ప్రాంతంలోని సుగుసుగి మలుపు వద్ద ట్రక్కు ఢీకొనడంతో టెంపోలో ప్రయాణిస్తున్న 12 మంది మృతి చెందారు.