Jharkhand Spinner Shahbaz Nadeem Retirement: టీమిండియా క్రికెటర్ షాబాజ్ నదీమ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి కూడా తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. టీమిండియాకు ఆడే దారులు మూసుకుపోవడంతోనే తాను ఈ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు నదీమ్ తెలిపాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. 34 ఏళ్ల నదీమ్ 2019-2021 మధ్యలో భారత్ తరఫున రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి…