Enforcement Directorate issues notice to Shah Rukh Khan’s wife Gauri Khan: షారుఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న డంకీ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలోకి రానుంది. ఇదిలా ఉంటే సినిమా విడుదల కాకముందే షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పై ఈడీ పట్టు బిగించడం హాట్ టాపిక్ అయింది. అయితే ఇది సినిమాల విషయం కాదండోయ్ అసలు ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం? నిజానికి,…