Shah Rukh Khan Wants to see Rinku Singh in India T20 World Cup 2024 Squad: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. అయితే ఇప్పటివరకు కూడా భారత జట్టుపై సరైన స్పష్టత లేదు. దాంతో జట్టులో చోటు ఎవరికి దక్కుతుంది?, ఎవరిపై వేటు పడుత