Shah Rukh Khan: కింగ్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా అందరి చూపులు అతడిపైనే ఉంటాయి. తాజాగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన జాయ్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ అడుగుపెట్టి పెట్టగానే సోషల్ మీడియా ఊగిపోయింది. షారుఖ్ ఎంట్రీ, స్టైల్, లుక్.. అన్నీ హాట్ టాపిక్‌గా మారాయి. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో షారుఖ్ ఖాన్ చాలా క్లాస్‌గా కనిపించాడు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఒక్కసారిగా షారుఖ్ ధరించిన వాచ్‌పై పడింది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి…