Happy Birthday Shahrukh Khan: నేడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు. నవంబర్ 2న తన 60వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. నిన్న రాత్రి నుంచి తన ఇంటి వద్దకు అభిమానులు వస్తున్నారు. షారుఖ్ ఖాన్ తన సాయంత్రం 4 గంటలకు బాంద్రాలోని బాల గంధర్వ రంగమందిర్‌లో అభిమానులతో ప్రత్యేక సమావేశాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. షారుఖ్ 60 ఏళ్ల వయసులో సైతం ఫిట్‌గా కనిపిస్తారు.
Shah Rukh Khan: బాలీవుడ్ 'బాద్ షా' షారుక్ ఖాన్ నేటితో తన 58వ ఏట అడుగుపెట్టాడు. ఇటీవల ఆయన నటించిన 'పఠాన్', 'జవాన్' చిత్రాలు వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించాయి.
తన తాజా చిత్రం ‘పఠాన్’పైనే షారుఖ్ ఖాన్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఒకప్పుడు ‘కింగ్ ఖాన్’, ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’, ‘బాద్ షా ఆఫ్ బాలీవుడ్’ – ఇలా జేజేలు అందుకున్న షారుఖ్ ఖాన్ తో గత కొన్నేళ్ళుగా విజయం దోబూచులాడుతోంది. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా వస్తోందంటే చాలు అభిమానులు కళ్ళు ఇంతలు చేసుకొని కాచుకొని ఉండేవారు. షారుఖ్ నటించిన ‘రొమాంటిక్ మూవీస్’ అనేకం బాక్సాఫీస్ బరిలో నిలచి, జనం మదిని గెలిచాయి. ప్రపంచంలోనే అత్యధిక…