Home
Sexual Assault
Sexual Assault News
-
Cyberabad: దారుణం.. ఆలయంలో మైనర్ బాలికపై పూజారి లైంగిక దాడి.!
Cyberabad: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో బాలికతో ఓ వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని స్థానికులు గుర్తించడంతో అసలు బండారం బయటపడింది. స్థానికుల సమాచారం ప్రకారం.. ఆలయానికి బయట నుంచి తాళం వేసి ఉండగా, లోపల బాలికతో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని తలుపులు తెరిచి… -
Crime News: ఆయనకు 67.. ఆమెకు 58.. మహిళపై లైంగిక దాడి!
Crime News: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నగరంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రిచాయ్ ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల మహిళ తనకు పరిచయమైన వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన రాంఝి పోలీస్ స్టేషన్ అధికారులు 67 ఏళ్ల మహేష్ చక్రవర్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు అతడిని జైలుకు తరలించారు. Off The Record: అధికార పార్టీలో ముదురుతున్న… -
Ankush Bharadwaj: మైనర్ షూటర్‌పై లైంగిక దాడి.. కోచ్ అంకుష్ భరద్వాజ్‌పై పోక్సో కేసు!
జాతీయ స్థాయి షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్ లైంగిక ఆరోపణల కేసులో చిక్కుకున్నాడు. 17 ఏళ్ల మహిళా షూటర్‌పై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలతో హర్యానా పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. బాధిత క్రీడాకారిణి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫరీదాబాద్ నిట్‌లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో జరుగుతున్న జాతీయ స్థాయి షూటింగ్ పోటీల సందర్భంగా ఈ… -
Physical Harrasment : మరో కీచక పర్వం.. గెస్ట్ ఫ్యాకల్టీ మహిళపై ఘోరం..
Physical Harrasment : ప్రముఖ విద్యాసంస్థ జేఎన్టీయూ (JNTU)లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఒక మహిళపై అక్కడే పనిచేస్తున్న ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యాసంస్థలోనే ఉద్యోగ సంబంధాల పేరుతో ప్రారంభమైన వేధింపులు, తర్వాత మానసిక బెదిరింపులు, చివరికి అత్యాచారానికి దారి తీసిన విధానం ఇప్పుడు వెలుగులోకి రావడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఒకే సామాజిక వర్గానికి చెందినవారమని నమ్మకాన్ని పెంచుతూ,… -
Ex-Girlfriend: బలవంతంగా ముద్దు.. నాలుక కొరికేసిన ఎక్స్-గర్ల్ ఫ్రెండ్..
Ex-Girlfriend: పెళ్లయిన వ్యక్తి, తన ఎక్స్- గర్ల్‌ఫ్రెండ్‌కు ముద్దు ఇవ్వాలని చూశారు. బలవంతంగా ‘‘కిస్’’ చేయాలని చూసిన ఆ వ్యక్తిని తగిన గుణపాఠం చెప్పింది. ముద్దు పెట్టుకోవాలని చూసిన వ్యక్తి, నాలుకను కొరికింది. దీంతో, నాలుక కొంత భాగం కోల్పోవాల్సి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. లైంగికంగా వేధించడం, కిస్ చేయడానికి ప్రయత్నించడంతో సదరు మహిళ, ఆ వ్యక్తి నాలుకను రెండుగా ముక్కలయ్యేలా కొరికింది. Read Also: Kanpur Scam: కోట్లు దోచుకున్న… -
Delhi High Court: స్నేహం అత్యాచారం చేయడాని లైసెన్స్ కాదు..
Delhi High Court: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. స్నేహాన్ని అత్యాచారానికి లైసెన్సుగా పరిగణించలేమని, లైంగిక వేధింపులు, నిర్భంధం, శారీరక హింసకు స్నేహాన్ని రక్షణగా ఉపయోగించలేమని పేర్కొంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిందితుడికి బెయిల్‌ను నిరాకరించారు. -
Saidabad Case : సైదాబాద్ జువైనల్ హోంలో మరో లైంగిక దాడి వెలుగులోకి
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ జువైనల్ హోంలో మళ్లీ లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఒక బాలుడిపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న సూపర్వైజర్ రెహమాన్ (27) పై మరోసారి కొత్త కేసు నమోదైంది. -
Bengal Rape Case: మెడిసిన్ విద్యార్థిని ఘటన మరవక ముందే, బెంగాల్లో బీటెక్ విద్యార్థినిపై రేప్..
Bengal Rape Case: బెంగాల్‌లోని దుర్గాపూర్ లో మెడిసిన్ విద్యార్థిని అత్యాచార ఘటన మరవక ముందే, మరో ఘటన కోల్‌కతాలో జరిగింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఆమె క్లాస్మేట్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడిని సిటీలోని ఆనందపూర్ ప్రాంతం నుంచి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
Bengal Rape Case: వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరగలేదు.. బెంగాల్ కేసులో పోలీసుల ట్విస్ట్..
Bengal Rape Case: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన సంచలనంగా మారింది. ఒడిశా జలేశ్వర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి, దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. అక్టోబర్ 10న యువతి తన స్నేహితుడి కోసం బయటకు వచ్చిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. -
Shocking : కూలీకి వెళ్లే మహిళలే టార్గెట్.. పని పేరుతో నమ్మించి కిరాతకంగా..
మెదక్ జిల్లా కొల్చారంలో జరిగిన మహిళ హత్యాచారం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. జిల్లా పోలీసులు నిందితుడిని ఫకీర్ నాయక్ గా గుర్తించి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..