ఏ సినిమా ఇండస్ట్రీ చూసిన క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో నుంచి అనేకమంది ఈ సమస్యపై ముందుకు వచ్చి మాట్లాడారు. దేశంలో ఉన్న అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఈ సమస్య లేకపోలేదు. ప్రతిఒక్క ఇండస్ట్రీలో ఈ సమస్య ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీ కావడంతో ఏ చిన్న విషయం వచ్చిన అది పబ్లిక్ లో హాట్ టాపిక్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం. ఇదివరకు అనేకమంది…