Siddipet Crime: సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఏడో తరగతి బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కొమురవెల్లి మండలం గురువన్నపేటలో చోటుచేసుకుంది.
మియపూర్ హనీఫ్ కాలనిలో దారుణం చోటు చేసుకుంది. కీసర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న నందిని అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులు ఉండడంతో నందినికి సెల్ ఫోన్ ఇచ్చాడు తండ్రి. అయితే సెల్ ఫోన్ లో బాలిక తరుచూ చాటింగ్ చేస్తున్నాట్లు గుర్తించి మందలించారు కుటుంబ సభ్యులు. వరుసకు మామ అయ్యే వ్యక్తితో తరచుగా బాలిక చాట్ చేస్తున్నట్లు గమనించారు పేరెంట్స్. అయితే బలైన చెప్పిన మాట వినకపోవడంతో…