భారీవర్షాలు కారణంగా ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దర్శనం చేసుకోలేని భక్తులకు అవకాశం ఇచ్చింది టీటీడీ. అలాంటి భక్తులు రాబోయే ఆరు నెలలలో ఎప్పుడైనా స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇందుకు కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నామని, అందులో భక్తులు స్లాట్ ను బుక్ చేసుకోవచ్చన్నారు టీటీడీ అధికారులు. వరదలు వల్ల తిరుమలలో రెండు ప్రదేశాలలోనే నష్టం జరిగింది…ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. భక్తులు నిర్భయంగా తిరుమలకు చేరుకొని స్వామి వారిని…
తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చాలామంది భక్తులు తిరుపతిలోని అలిపిరికి చేరుకొని అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. ఒకసారి కాలినకడన ఎక్కడమే కష్టమైన ఈ రోజుల్లో ఓ భక్తులు 300 సార్లు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకొని లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు. 1996లో మొదటిసారి తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండకు చేరుకున్న శ్రీకాకుళానికి చెందిన మహంతి శ్రీనివాసరావు…