‘బట్టలరామస్వామి బయోపిక్’, ‘కాఫీ విత్ ఏ కిల్లర్’, ‘సోలోబాయ్’ వంటి చిత్రాలను సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన సెవెన్ హిల్స్ సతీష్, తన పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా ఓ కీలక ప్రకటన చేశారు. నిర్మాతగా మూడు విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన, త్వరలో దర్శకుడిగా మారబోతున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇదే రోజు ప్రభాస్ పుట్టినరోజు కావడం తనకు మరింత ఆనందంగా ఉందని ఆయన అన్నారు. “దర్శకుడు కావాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీకి వచ్చాను. నిర్మాతగా…
Seven Hills Production number 3 is gearing up for release: గౌతం కృష్ణ హీరోగా, శ్వేత అవాస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3గా ఓ సినిమా తెరకెక్కుతోంది. పి.నవీన్ కుమార్ దర్శకత్వంలో శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ గతంలో ‘బట్టల రామస్వామి బయోపిక్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని…