టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెంట్ కథలను ఎంచుకొని సక్సెస్ అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో..ప్రస్తుతం అడివిశేష్ ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జీ2’ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా హిట్ 2 మూవీ తో సూపర్ హిట్ అందుకున్న అడివిశేష్ తాజాగా ఓ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే…
కామెడీ, యాక్షన్, డ్రామా, లవ్, పీరియాడిక్, సెమీ పీరియాడిక్, పేట్రియాటిక్, ఎమోషనల్ డ్రామా, థ్రిల్లర్, హారర్… ఇలా సినిమాలు ఎన్నో రకాల జానర్స్ లో తెరకెక్కుతూ ఉంటాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి తనకంటూ ప్రత్యేకమైన జానర్ క్రియేట్ చేసుకున్నాడు హీరో అడివి శేష్. ‘శేష్ జానర్’ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోని సినిమాలు చేస్తూ, ఆడియన్స్ కి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్స్ ని ఇస్తున్నాడు ఈ యంగ్ హీరో. లో బడ్జట్, హై టెక్నీకల్…