ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్-మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. మరోసారి వీరిద్దరూ అధ్యక్ష ఎన్నికల్లో తలపడబోతున్నారు.
ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగిపోతున్నాయి. గడచిన 10 ఏళ్లల్లో 30 శాతం పట్టణీకరణ పెరిగిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.