ప్రముఖ దర్శకుడు ఆర్. పార్తీబన్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు. గతంలో పలు చిత్రాలలో కథానాయకుడిగా నటించిన పార్తీబన్ ప్రస్తుతం క్యారెక్టర్ యాక్టర్ గా మారాడు. ఇటీవల ఆయన స్వీయ దర్శకత్వంలో ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ అనే థాట్ ప్రొవోకింగ్, థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఈ సినిమా తెలుగులో బండ్ల గణేశ్ హీరోగా ‘డేగల బాబ్జీ’ పేరుతో రీమేక్ అవుతోంది. అంతేకాదు… ఈ మూవీ కథ నచ్చిన బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ చెన్నయ్…