Karthika Deepam: ఎట్టకేలకు కార్తీక దీపం సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడింది. అయితే ఈ సీరియల్‌ను ముగించిన తీరు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. గతంలో సెకండ్ జనరేషన్‌ను చూపించిన నిర్వాహకులు మళ్లీ సీరియల్‌ను గతంలోకి తీసుకెళ్లారు. కానీ ఎండ్ కార్డ్ వేసేటప్పుడు సెకండ్ జనరేషన్‌ను చూపించకుండా ముగించారు. దీంతో పలు ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. దీంతో మెగా సీరియల్ అసంతృప్తిగా ముగిసిందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అంత ఆదరాబాదరగా సీరియల్ ముగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. అలాంటప్పుడు సెకండ్…