సల్మాన్ సూపర్ హిట్ మూవీస్ లో ‘నో ఎంట్రీ’ సినిమా ఒకటి. సల్మాన్ తో పాటు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ నటించిన ఈ మల్టీస్టారర్ 2005లో బాలీవుడ్ టాప్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. మోస్ట్ ఎంటర్ టైనింగ్ మూవీగా విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని మేకర్స్ ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…
బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న ఓంకార్ ‘జీనియస్’ సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆతర్వాత ‘రాజుగారి గది’ సినిమాతో ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్స్ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు. రెండో సీక్వెల్ గా తన తమ్ముడు అశ్విన్, హీరోయిన్ అవికా గోర్ ప్రధాన పాత్రల్లో ‘రాజు గారి గది 3’ సినిమా రూపొందించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టు కోలేదు. అయితే చాలా రోజుల తరువాత ఈ సీక్వెల్స్ పై…