Upcoming Mobiles: మరో రెండు రోజుల్లో ఆగష్టు నెల ముగియనుంది. సెప్టెంబర్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. మరి సెప్టెంబర్ నెలలో రాబోతున్న మొబైల్స్ గురించి తెలుసుకుందాం. రాబోయే సెప్టెంబర్ స్పెషల్ నెల. ఎందుకంటే, సెప్టెంబర్ లో మీకు బిగ్ బిలియన్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సేల్స్ రాబోతున్నాయి. నిజానికి చాలామంది ఈ సేల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సేల్ కూడా మీకు సెప్టెంబర్ 15 లోపు ఉండవచ్చు. కచ్చితమైన తేదీలు…