Home
September 2025
September 2025 News
-
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 లైవ్ అప్డేట్స్
ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9: రణరంగం గ్రాండ్ ప్రీమియర్‌తో అధికారికంగా ప్రారంభమయింది. వారాల తరబడి సోషల్ మీడియాలో కొనసాగిన ఊహాగానాలు, ఈ సీజన్లో హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారనే చర్చలకి తెరపడనుంది. నాగ్ హోస్ట్ చేస్తున్న ఈ షో గ్రాండ్ ప్రీమియర్ లైవ్ అప్డేట్స్ మీ కోసం -
Zee Telugu : ఆదివారం కూడా జీ తెలుగు సీరియల్స్
తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ముందుండే జీ తెలుగు మరో సర్ప్రైజ్తో వచ్చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్‌ని ఇకనుంచి ఆదివారం కూడా అందించేందుకు సిద్ధమైంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ సెప్టెంబర్ 7 నుంచి ఆదివారం కూడా ప్రసారం అవుతాయి. నిండు నూరేళ్ల సావాసం, పడమటి సంధ్యారాగం, లక్ష్మీ నివాసం, మేఘసందేశం, జయం, చామంతి సీరియల్స్ ఇకనుంచి ఆదివారం… -
Manchu Manoj : నటుడ్ని కలిసి కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్
రామచంద్ర తెలుగు సినిమాల్లో పనిచేసి, మంచి గుర్తింపు పొందిన నటుడు. ప్రత్యేకించి వెంకీ సినిమాలో అతని నటన ప్రేక్షకులకు సుపరిచితమైంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పక్షవాతం సమస్యతో బాధపడుతున్నారు. ఈ అనారోగ్యం వల్ల సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది, మరియు ఆయన ఆరోగ్యం గురించి ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. మంచు మనోజ్ ఈ సందర్భంగా రామచంద్రకు మద్దతుగా నిలబడి,రామచంద్రను కలిసి ధైర్యం చెప్పారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. Also Read : Shivani… -
Demon Slayer: ఆసక్తి రేపేలా యానిమేటెడ్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్
ప్రపంచవ్యాప్తంగా యానిమేకు ఒక బెంచ్ మార్క్ అయిన క్రంచిరోల్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్” తమిళ, తెలుగు ట్రైలర్లను రిలీజ్ చేసింది. ఈ ఎపిక్ ట్రైలజీ యొక్క ఫస్ట్ పార్ట్ ని భారతదేశంలో 2025 సెప్టెంబర్ 12న ప్రత్యేకంగా థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది. ఇందులో IMAX, ఇంకా ప్రీమియం లార్జ్ ఫార్మాట్లలో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా జపనీస్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో పాటు, ఇంగ్లీష్,… -
Vishwambhara : ఓజీ ఓకే.. విశ్వంభర ఎప్పుడో..?
Vishwambhara : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అందరూ అనుకున్నట్టే అఖండ-2కు పోటీగా దింపుతున్నారు. దీంతో విశ్వంభర రిలీజ్ గురించి చర్చ మొదలైంది. మొన్నటి వరకు ఓజీ సినిమా రాకపోతే విశ్వంభరను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఓజీ అనుకున్న టైమ్ కే వస్తున్నాడు. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. విశ్వంభర మూవీ వీఎఫ్ ఎక్స్… -
Chiranjeevi : పవన్ రాకుంటే రంగంలోకి చిరంజీవి..?
Chiranjeevi : బాక్సాఫీస్ వద్ద మరో బలమైన పోటీ తప్పేలా లేదు. సెప్టెంబర్ 25న బాలయ్య నటించిన అఖండ-2 వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాను దింపేందుకు ప్లాన్ చేస్తున్నారని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ షూటింగ్ చాలా వరకు పెండింగ్ లోనే ఉంది. ఈ రెండు నెలల్లో షూటింగ్ తో పాటు వీఎఫ్ ఎక్స్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యేలా కనిపించట్లేదు. దీంతో ఓజీ… -
‘Akhanda 2’ vs ‘OG’ : ఇది జరిగేట్టు లేదే!
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సుజిత్ దర్శకత్వంలోని ఓజీ సినిమాతో పాటు బాలకృష్ణ బోయపాటి అఖండ సెకండ్ పార్ట్ సినిమా ఇప్పటివరకు అయితే ఒకే రోజు రిలీజ్ కావచ్చు అని అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమా యూనిట్లు అదే విషయాన్ని ఖరారు చేస్తూ ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తున్నాయి. Also Read:Kubera: ‘కుబేర’కి దేవి శ్రీ టెన్షన్!! అయితే దాదాపుగా అది అసాధ్యం అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ రెండు సినిమాల మధ్య క్లాష్…
తాజావార్తలు
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
-
Tilak Varma: ఎవరికీ సాధ్యం కాలేదు.. బ్యాటింగ్ చేయకుండానే తిలక్ వర్మ ప్రపంచ రికార్డు..
-
Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
-
CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
-
Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!