Insists Husband For Seperate Family: పెళ్లి అనే బంధంతో ఓ ఆడ పిల్ల తన పుట్టింటిని వదిలి అత్తింటిలో అడుగుపెడుతుంది. భర్తతో కలిసి మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయి తన అత్తమామలనే అమ్మా నాన్నలు అనుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అత్త మామను శత్రువుల్లా చూస్తూ భర్త మాత్రమే చాలు.. నాకు ఎవరు అవసరం లేదు అనుకుంటే ఆ ఇంట�