‘ప్రేమపావురాలు’ హీరోయిన్ భాగ్యశ్రీ తెలుగులోనూ నటించింది. తాజాగా ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె కూతురు అవంతికకు సోషల్ మీడియాలో చక్కటి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి అమ్మ బాటలో సినిమా రంగ ప్రవేశం చేయబోతోందట. అయితే భాగ్యశ్రీ తన కూతురి తెలుగు సినిమా ద్వారా పరిచయం చేయబోతోంది. టాలీవుడ్ అయితే తనకి చక్కటి గుర్తింపు లభిస్తుందని భావిస్తోంది. బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందబోయే కొత్త…