కేంద్ర ప్రభుత్వం ఇటీవలప్రకటించిన 71వ నేషనల్ అవార్డ్స్ పలు వివాదాలకు దారి తెస్తోంది. కథ బలం, అద్భుతమైన నటన కనబరిచిన నటులకు కాకుండా తమ సొంత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ అవార్డులు ప్రకటించారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. తాజాగా సీనియర్ నటి ఊర్వశి నేషనల్ అవార్డ్స్ జ్యూరీ పై విమర్శలు గుప్పించింది. ఇటీవల ప్రకటించిన అవార్డుల్లో నటి ఊర్వశికి ఉళ్ళోజుక్కు అనే మలయాళం సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు ప్రకటించారు. ఈ సందర్భంగా…
Urvashi: ఊర్వశి.. ఈ పేరు వినగానే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అని అనుకోకండి. ఈ ఊర్వశి వేరు. ఒకప్పుడు తమిళ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఊర్వశి.. ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా మారింది. తెలుగులో కూడా ఆమె ఎన్నో మంచి సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.