Naresh:రోజురోజుకు సీనియర్ నటుడు నరేష్- పవిత్ర వివాదం ముదిరిపోతోంది. ఈ ఏడాది మొదట్లో నరేష్, తాను పవిత్రను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లు లిప్ లాక్ ఇస్తూ ప్రకటించిన విషయం తెల్సిందే.
Naresh-pavitra: సీనియర్ నటుడు నరేష్ పెళ్లి వివాదం రోజురోజుకు ముదురుతోంది. మూడో భార్య రమ్యకు విడాకులు ఇవ్వకుండా నటి పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకుంటున్నాను అని అధికారికంగా చెప్పడంపై రమ్య సీరియస్ అయ్యింది. కొత్త ఏడాది పవిత్ర.- నరేష్ లిప్ లాక్ తో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
సీనియర్ నటుడు, మా అసోసియేషన్ సభ్యుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలనాటి హీరోగా ఇప్పుడు స్టార్ యాక్టర్ గా ఆయన నటనకు ఫిదా కానీ వారుండరు. ఇటీవల ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని తండ్రి పాత్రలో నరేష్ నటన అద్భుతం.. ఇక కెరీర్ పరంగా ఆయన గురించి, అయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్�
సినీ కార్మికులు, నటులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ-శ్రమ్ పథకం అమలుకై సీనియర్ సినీ నటులు నరేష్ వి. కె. సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వి. శ్రీనివాస్ నాయుడుతో శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయ్ కృష్ణ గార్డెన్స్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం