టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. తమ అభిమాన స్టార్ హీరోల బర్త్డే సందర్భంగా వారి బ్లాక్ బస్టర్ మూవీస్ ని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.స్టార్ హీరోల సినిమాలే కాకుండా “‘ఈ నగరానికి ఏమైంది” వంటి చిన్న సినిమాను కూడా రి రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. తాజాగా 2004 లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ‘7/G బృందావన్ కాలనీ’ మూవీని మరోసారి విడుదల చేయబోతున్నారు. ఈ…
ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లిస్టు తీస్తే అందులో టాప్ 5 ప్లేస్ లో ఉండే హీరో ‘ధనుష్’. స్టార్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ధనుష్ లాంగ్వేజస్ లో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. హిందీ, తమిళ్, ఇంగ్లీష్ ఇలా ఏ భాషలో అయినా సినిమా చేసే ధనుష్ తన కెరీర్ లో మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తున్న బైలింగ్వల్ సినిమా ‘వాతి/సార్’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్తైన్మెంట్స్…
Nene Vatunna Teaser: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ తమిళ్ లో ఎంత ఫేమసో తెలుగులో కూడా అంతే ఫేమస్. ఆయన సినిమాలన్నీ తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతాయి.
మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ కి అంతటి విజయం దక్కలేదనే చెప్పాలి. ఆ సినిమా తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని అందుకోలేదు. అయినా సరే బాక్సాఫీస్ మీద యుద్ధం చేస్తూ విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇక తాజాగా కీర్తి సురేష్ ‘సాని కాయిదమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6 న అమెజాన్…