మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమన్న విషయం అందిరికి తెలిసిందే. మీ శరీరానికి మాత్రమే కాదు, మీ వాలెట్ కు కూడా దీని వాళ్ళ ముప్పే. దీంతో అనేక ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. మద్యం వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయనే వార్తలు నిత్యం వింటూనే ఉంటాం. అయితే మద్యానికి బానిసై తలరాత మారిన వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా..? మద్యం సేవించి ధనవంతుడయ్యాడంటే నమ్ముతారా మీరు.? ఇది కొందరికి కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ., ఇది పూర్తిగా నిజం. Also…