బాలీవుడ్ బాక్సాఫీస్ కర్ణుడి కష్టాల్లో ఉంది… ఒక్క సినిమా హిట్ అయితే చాలు పది సినిమాలు ఫట్ అవుతున్నాయి. గత అయిదేళ్లుగా ఉన్న ఈ బాలీవుడ్ డౌన్ ట్రెండ్ కి షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో ఎండ్ కార్డ్ వేస్తాడని అందరూ అనుకున్నారు. ప్రతి ఒక్కరి అంచనాలని నిజం చేస్తూ పఠాన్ సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సింగల్ లాంగ్వేజ్ గ్రాసర్ గా నిలుస్తోంది. నెల రోజులు అయినా పఠాన్ సినిమా బాక్సాఫీస్ జోరు తగ్గనే లేదు.…
Akshay Kumar:తన తాజా చిత్రం 'సెల్ఫీ'తో కాసింత ఊరట చెందిన అక్షయ్ కుమార్ అమెరికాలో చిందేసి కనువిందు చేయాలని ఆశించారు. కానీ, ఆదిలోనే అక్షయ్ బృందానికి హంసపాదు ఎదురయింది. అక్షయ్ 'ది ఎంటర్ టైనర్స్' అనే పేరుతో అమెరికాలో ఓ డాన్స్ షో చేయడానికి ఎప్పటి నుంచో ప్రణాళిక వేసుకున్నారు.