బాలీవుడ్ బాక్సాఫీస్ కర్ణుడి కష్టాల్లో ఉంది… ఒక్క సినిమా హిట్ అయితే చాలు పది సినిమాలు ఫట్ అవుతున్నాయి. గత అయిదేళ్లుగా ఉన్న ఈ బాలీవుడ్ డౌన్ ట్రెండ్ కి షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో ఎండ్ కార్డ్ వేస్తాడని అందరూ అనుకున్నారు. ప్రతి ఒక్కరి అంచనాలని నిజం చేస్తూ పఠాన్ సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సింగల్ లాంగ్వేజ్ గ్రాసర్ గా నిలుస్తోంది. నెల రోజులు అయినా పఠాన్ సినిమా బాక్సాఫీస్ జోరు తగ్గనే లేదు.…
2018 మిడ్ నుంచి బాలీవుడ్ కష్టాల్లో ఉంది, అక్కడి స్టార్ హీరోల సినిమాలు హిట్ అవ్వకపోవడంతో రెవెన్యు రొటేట్ అవ్వక ట్రేడ్ పూర్తిగా దెబ్బతింది. ఇలాంటి సమయంలో సుశాంత్ మరణం, నెపోటిజం, కోవిడ్ పీరియడ్, బాయ్కాట్ ట్రెండ్, బాలీవుడ్ ని కోలుకోలేని దెబ్బ తీసాయి. ఈ కష్టాలు చాలవన్నట్లు సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి. ముఖ్యంగా 2021, 2022 హిందీ బాక్సాఫీస్ ని సౌత్ సినిమాలు ఏలాయి. ఇక బాలీవుడ్ కోలుకోవడం కష్టం,…