అప్పులోళ్ల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు కోకొల్లలు. అలాంటి ఘటనే ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లోని ప్రకాశంజిల్లా పామూరులో చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. భార్య కన్పించడం లేదనే మనోవేదనతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య కన్పించడం లేదని పోలీసులకు కూడ భర్త ఫిర్యాదు చేశాడు. అదృశ్యమైన వివాహిత కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా కూడ వివాహిత లభ్యం కాలేదు. దీంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు భర్త సెల్ఫీని రికార్డు చేశాడు.