Sekhar Suri to direct Laksh 08 Soon:’ఏ ఫిల్మ్ బై అరవింద్’ ఫేమ్ శేఖర్ సూరి మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడతో కలిసి ఆయన ఒక సినిమా చేస్తున్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాలతో లక్ష్ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు. మరికొద్ది రోజుల్లో ధీర అనే సినిమాతో ప్రేక్షకుల �
చైతన్యరావ్ కీలక పాత్ర పోషించిన 'ఏ జర్నీ టూ కాశీ' చిత్రం ఈ నెల 6న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శేఖర్ సూరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.