తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “కుబేర”, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మల్టీ-స్టారర్ డ్రామా, తాజాగా వివిధ భాషల్లో ఒకేసారి విడుదలైంది. ఆసక్తికరమైన సోషల్ థీమ్..ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌గా ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతోంది. ఇక ఈ మూవీ థియేటర్‌లో మంచి టాక్ తో పాటు వసూళ్లు సాధింస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ, శాటిలైట్ హక్కులు కూడా…
కుబేర…ధనుష్, నాగార్జున,శేఖర్ కమ్ముల లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా…ఇంకా రిలీజ్ కి పట్టుమని 10 రోజులు లేదు.మామూలుగా అయితే ఇప్పటికే ఈ సినిమా పై భారీ హైప్ ఉండాలి.ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉండాలి.ఆసక్తి, అంచనాలు పక్కనబెడితే అసలు ఈ సినిమా గురించి సినిమా సర్కిల్స్ లో తప్ప బయటివాళ్లకు ఇలాంటి ఒక సినిమా ఉందని కూడా తెలుసా? లేదా?అనే టాక్ నడుస్తుంది.మేకర్స్ కూడా అంతే తాపీగా ఉన్నారు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఈ…