Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం మళ్లీ ముదురుతోంది. మొన్న లావణ్య తనపై రాజ్ పేరెంట్స్ దాడి చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాపై రాజ్ తరుణ్, శేఖర్ భాషా కుట్రలు చేస్తున్నారు. నన్ను చంపేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే రాజ్ పేరెంట్స్ ఇంటికి వచ్చారు. 15 మంది వచ్చి నాపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదు.…
Shekhar Bhasha : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనే కారణంతో నిన్న 11 మంది సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే వారికి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే విష్ణుప్రియ, టేస్టీతేజ తరఫున బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా రంగంలోకి దిగాడు. వీరిద్దరి తరఫున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. విష్ణుప్రియ, టేస్టీతేజ తరఫున పంజాగుట్ట ఇన్ స్పెక్టర్…