Home
Seethakka
Seethakka News
-
‘రిపబ్లిక్’కు రేవంత్ రెడ్డి ఫిదా
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోషల్ డ్రామా ‘రిపబ్లిక్’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు అభిమానులతో పాటు విమర్శకుల నుండి మంచి స్పందన వచ్చింది. తేజ్ నటన, దర్శకుడు దేవ కట్టా ఆలోచనాత్మక డైలాగ్స్, ‘రిపబ్లిక్’ ద్వారా ఆయన అందించిన ముఖ్యమైన సోషల్ మెసేజ్ పై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. మరోవైపు సినీ, రాజకీయ వర్గాల ప్రముఖులు కూడా సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిన్న… -
రేవంత్, సీతక్కలపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు !
వైఎస్ విజయమ్మ నేతృత్వంలో నిన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంస్మరణ సభకు తెలంగాణ మరియు ఏపీ నుంచి కీలక రాజకీయ నేతలు వచ్చారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినేట్ లో పనిచేసిన మంత్రులు ఈ సభకు హజరయ్యారు. ఇందులో భాగంగానే… కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేశారు.… -
ఎమ్మెల్యే సీతక్క పై టీఆర్ఎస్ పార్టీ ట్రోలింగ్ ?
ఆ ఇద్దరికీ ఆమె రాఖీ కట్టింది. ఆ రాఖీ కట్టిన ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకోలా ట్రోల్ అవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఓ అస్త్రంగా చేసుకుంటున్నాయి కూడా. ఇంతకీ ఆ రాఖీ తెచ్చిన తంటాలేంటో ఇప్పుడు చూద్దాం. సీతక్క రాఖీ కట్టిన ఫొటోలతో ట్రోలింగ్ తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు సీతక్క. పీసీసీ చీఫ్‌కు బలమైన మద్దతుదారు. టీడీపీని వీడి కాంగ్రెస్‌లో ఆమె చేరింది కూడా రేవంత్‌ను నమ్ముకునే. కొత్త పీసీసీ చీఫ్ నియామకం తర్వాతసీతక్కకు… -
ఇంద్రవెల్లిలో జరిగేది ఆత్మగౌరవ సభ.. కేసీఆర్‌ను గద్దెదించే వరకు పోరాటం..
కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క… ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మాట్లాడిన ఆమె.. నిజాం కాలం తరహాలో ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల దాడులు సాగుతున్నాయని మండిపడ్డారు.. నాటి నుంచీ నేటి వరకు భూమికోసం పోరాటం తప్పడం లేదన్న ఆమె.. తిరుగుబాటుకు తిలకం దిద్దిన గడ్డ నుంచి చేసే ఇంద్రవెల్లి దండోరా పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు… కొమురం భీం పోరాటం చేసిన పోరుగడ్డ ఇది అని ఆమె… -
గిరిజన హక్కులను తెలంగాణలో కాలరాస్తున్నారు : సీతక్క
ఇందిరా భవన్ లో పోడు భూముల పోరాట కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… మనకు పోడు భూములకు హక్కులు కల్పించింది కాంగ్రెస్, కేసీఆర్ దళితులను సీఎం చేస్తా అని అన్నారు. మోసం చేశారు అన్నారు. దళిత, గిరిజనుల హక్కులను తెలంగాణ లో కాలరాస్తున్నారు. రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగింది. హరిత హారం పేరుతో కేసీఆర్ గిరిజనుల భూములు గుంజుకున్నారు. ఎస్డీ, ఎస్టీ లకు హక్కులు, రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గిరిజన మంత్రులను, ఎమ్మెల్యేలు లను… -
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గేర్ మార్చారా…?
నిన్న మొన్నటి వరకు నియోజకవర్గానికే పరిమితమైన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు గేర్ మార్చారట. మొత్తం కోల్ బెల్ట్‌ను చుట్టేసి.. అక్కడ పాగా వేయాలని వ్యూహం రచించారట. అధికారపక్షం బలంగా ఉన్న చోట.. ఆ విపక్ష ఎమ్మెల్యే ఎత్తుగడలు వర్కవుట్ అవుతాయా? ఉత్తర తెలంగాణలో సీతక్క కీలక పాత్ర పోషిస్తారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ములుగు నియోజకవర్గం తప్ప ఇతర ప్రాంతాల్లో పెద్దగా ఫోకస్ పెట్టింది లేదు. గిరిజన తండాల్లో చురుకుగా పర్యటించడానికి ప్రాధాన్యం ఇస్తారామె. కనీసం ఉమ్మడి… -
పీసీసీపై సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు..
టీపీసీసీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఏ ఒక్క నేత చెబితే రాలేదని.. కార్యకర్తలు, పబ్లిక్ పల్స్ తెలుసుకొని.. సోనియా గాంధీ పీసీసీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తారనే రేవంత్ కు పీసీసీ ఇచ్చారని వెల్లడించారు. పీసీసీ వస్తుందని తెలిసి.. దళిత సాధికారత అని సీఎం కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని సీతక్క మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు అని చెప్పి.. కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్…
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!