‘అయిపోయిందేదో అయిపోయింది… ఇక సమయం వృధా చేసుకోదల్చుకోలేదు’ అంటున్నారు ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్. ఆయన మెగాఫోన్ పట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తోంది. తొలి చిత్రం ‘ఆది’ 2002లో విడుదలైంది. విశేషం ఏమంటే… దర్శకుడైన ఇరవై సంవత్సరాలకు వినాయక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అదీ ‘ఛత్రపతి’ లాం�