Xiaomi: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి తాజాగా కొన్ని ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఇవ్వబోమని అధికారికంగా ప్రకటించింది. ఎవరైనా ఆ ఫోన్లను వాడుతున్నట్లయితే ఇకమీదట ఏ ఆండ్రాయిడ్ వర్షన్, HyperOS అప్డేట్, సెక్యూరిటీ ప్యాచ్‌లు కూడా రాకపోవచ్చు. షావోమి సాధారణంగా తన ఫోన్లకు 2 లేదా 3 ఏళ్ల వరకూ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇ