Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి తాజాగా కొన్ని ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఇవ్వబోమని అధికారికంగా ప్రకటించింది. ఎవరైనా ఆ ఫోన్లను వాడుతున్నట్లయితే ఇకమీదట ఏ ఆండ్రాయిడ్ వర్షన్, HyperOS అప్డేట్, సెక్యూరిటీ ప్యాచ్‌లు కూడా రాకపోవచ్చు. షావోమి సాధారణంగా తన ఫోన్లకు 2 లేదా 3 ఏళ్ల వరకూ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇస్తుంది. కొన్ని ప్రీమియం ఫోన్లకు కొన్ని నెలలు అదనంగా వచ్చినా, అది పెద్ద విషయంగా పరిగణించాల్సిన అవసరం లేదు.
Read Also: Nigeria: ఘోర రోడ్డుప్రమాదం.. జాతీయ క్రీడల నుంచి వస్తూ 21 మంది క్రీడాకారులు మృతి..!
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
మీ ఫోన్ ఈ జాబితాలో ఉంటే, కొత్త ఫోన్ తీసుకునే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన సమయం వచ్చినట్లే. ఎందుకంటే, నిరంతరం మారుతున్న యాప్స్, వాటి సెక్యూరిటీ కారణాలు, కొత్త ఫీచర్ల అవసరం వంటి వాటికి మీ పాత ఫోన్ అనుకూలంగా ఉండకపోవచ్చు. కొత్త ఫోన్లు ఎక్కువ అప్డేట్లు అందించడంతోపాటు మెరుగైన పనితీరును కలిగి ఉంటాయి. మరి ఇ-ఆఫ్-లైఫ్ (EOL) జాబితాలో చేరిన ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి. అప్డేట్లు ఆగిన షావోమి, రెడ్మీ, పోకో ఫోన్ల జాబితా ఇలా ఉంది.
Xiaomi Mi 11 Ultra
Xiaomi Mi 11X Pro
Xiaomi Mi 11i
Xiaomi Civi 1S
Redmi K50 Pro
Redmi K50
Redmi K40 Pro+
Redmi K40 Pro
Redmi Note 11 Pro
Redmi 10 (2022)
POCO F4 GT
Read Also: Rinku Singh: రింకు సింగ్ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఫిక్స్.. జూన్ 8న నిశ్చితార్థం
ఈ జాబితాలో ఉన్న ఫోన్లు కాల్ చేయడం, యాప్స్ వాడకం, ఫోటోలు తీయడం వంటి రోజూ చేసే పనులు అన్ని పని చేస్తాయి. కానీ.. ఇకపై కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ ఫిక్స్‌లు, లేదా HyperOS అప్‌గ్రేడ్‌లు రాకపోవడం అనేది ముఖ్యమైన విషయం. ఉదాహరణకి, POCO F4 GT 2022లో ఆండ్రాయిడ్ 12తో వచ్చింది. తరువాత Android 13, Android 14, HyperOS 2.0 అప్డేట్లు కూడా పొందింది. కానీ 2025లోకి వచ్చేసరికి ఈ ఫోన్ EOL జాబితాలోకి చేరింది. ఇకపై ఈ ఫోన్‌కు ఏమీ కొత్త అప్డేట్లు రావు.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!