Model Tenancy Act 2025: ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడన్నారు పెద్దలు. ఎందుకంటే ఇవి రెండు కూడా చాలా ఖర్చులతో కూడుకున్నవి. ఈ ఖర్చులను సరిగ్గా అర్థం చేసుకొని సవ్యంగా ఖర్చు చేస్తే డబ్బు దుబారాను తగ్గించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే అద్దె ఇంటి ఖర్చులు కూడా పెరిగిపోతుందడంతో ఈ దుబారాను తగ్గించుకోవడంపై ప్రత్యేక దృష్టిసారించాలని నిపుణులు పేర్కొన్నారు. అందులో భాగంగా ఇటీవల కేంద్రం ఇంటి అద్దె నియమాలు 2025 మోడల్ టెనెన్సీ చట్టాన్ని…