ప్రస్తుత ప్రజాస్వామ్య భారతదేశంలో అతి పెద్ద మైనారిటీలైన ముస్లింలు పౌరులు కాదని మాజీ హోం మంత్రి చిదంబరం పేర్కొన్నారు. హిందువులు కాని వారు సగం పౌరులని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
లవ్ జిహాద్, మతమార్పిడి, హిందువుల హత్యలను సెక్యులరిజం పేరుతో సమర్థించలేమని, ఛత్తీస్‌గఢ్ లో గిరిజనులు క్రైస్తవ మతంలోకి మారడానికి ప్రతీ రోజూ ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు చట్టానికి వ్యతిరేకంగా గొంతెత్తిన సందర్భంలో భూపేష్ బఘేల్ తనను తాను లౌకికవాదిగా చెప్పుకుంటారని హిమంత విమర్శించారు.
ఈ నేథ్యంలో కొత్త పార్లమెంట్ భవనంలో మంగళవారం అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు రాజ్యాంగం కాపీలను అందజేసింది. కాగా ఇందులో సామ్యవాద, లౌకికవాద అనే పదాలు కనిపించకపోవడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.