Robin Hood : నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్ మంచి ప్రమోషన్లు చేసుకుంటోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటిస్తుండటంతో క్రేజ్ ఇంకా పెరిగింది. శ్రీలీల అందాలు మరింత ప్లస్ అయ్యాయి. మార్చి 28న వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. అది బాగానే ఆకట్టుకుంటోంది. అయితే మూవీ ప్రమోషన్లు మాత్రం టీమ్ అస్సలు ఆపట్లేదు.…