Shocking Murder: అక్రమ సంబంధానికి అడ్డు వస్తాడని కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య తనను వదిలి వెళ్లిపోయిందని ఆమె చెల్లిని రెండో వివాహం చేసుకున్నాడు ఆయన. ఆమెకు పిల్లలు పుట్టడం లేదని ఆమె చెల్లిని మూడో వివాహం చేసుకున్నాడు. కట్ చేస్తే మూడో భార్య చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఇంతకీ మూడో భార్యను ఎవరు పట్టించారని అనుకుంటున్నారు. స్వయానా వాళ్ల రెండో అక్క ఇచ్చిన ఫిర్యాదే. READ…
నిత్యం రద్దీగా వుండే విజయవాడలో ఓకారులో లభించిన డెడ్ బాడీ అందరినీ పరుగులు పెట్టించింది. చాలా రోజుల నుంచి అక్కడో కారు పార్క్ చేసి ఉన్నా నిత్యం అక్కడ గస్తీ తిరిగే పోలీసులు పట్టించుకోలేదు. ఆ ప్రాంతంలో కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఆ కారును పరిశీలించారు. కారులో డెడ్ బాడీ వుండడంతో అసలేం జరిగిందో అర్థంకాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణాజిల్లా పటమటలంకలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.…