BigBoss-6: తెలుగులో బిగ్‌బాస్-6 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. సెకండ్ వీకెండ్‌లో కంటెస్టెంట్లకు హోస్ట్ నాగార్జున బిగ్ షాకిచ్చారు. తొలివారం ఎలిమినేషన్ లేకుండా ముగియడంతో రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున చెప్పడం హౌస్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వారం మొత్తం 8 మంది ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్నారు. కెప్టెన్ రాజ్‌తో పాటు రేవంత్, గీతూ, ఆదిరెడ్డి, మెరీనా-రోహిత్ కపుల్, ఫైమా, షానీ, అభినయశ్రీ ఎలిమినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఓటింగ్ పరంగా…