Home
Second Single
Second Single News
-
Devara Second Single: దేవర సెకండ్ సాంగ్ వచ్చేసింది.. విన్నారా?
Devara Second Single Releases: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే సినిమా రూపొందిస్తున్నారు. ముందు సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఒక భాగంగానే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుండగా ఎన్టీఆర్ కి… -
Saripodha Sanivaram: “సరిపోదా శనివారం” నుంచి సెకండ్ సింగల్ వచ్చేస్తోంది
Saripodha Sanivaram Second Single: నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గ నటించిన చిత్రం “సరిపోదా శనివారం” వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య,కళ్యాణ్ దాసరి లు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీలో ఎస్జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి… -
Pekamedalu : ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా అంటున్నారేంట్రా
Pekamedalu : ‘నా పేరు శివ’, ‘అంధకారం’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన వినోద్ కిషన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పేక మేడలు’. ఇందులో అనుషా కృష్ణ కథానాయికగా నటిస్తోంది. ఎవ్వరికి చెప్పోడు చిత్రంతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించిన తరువాత, ఇప్పుడు పెక మేడలు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఈ చిత్రంలోని మొదటి పాట, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల హీరో వినోద్ కిషన్ రూపొందించిన… -
Pushpa 2 : “పుష్ప 2” సెకండ్ సింగిల్ అదిరిపోనుందా..?
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి… -
GamGamGanesha: ‘గం.గం..గణేశా’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్..
విజయ్ దేవరకొండకు తమ్ముడు ఆనంద్ దేవరకొండ టాలీవుడ్ లో ‘దొరసాని’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది ‘బేబీ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఆనంద్. ఇక ఆయన తాజాగా నటించిన చిత్రం ‘గం.గం..గణేశా’.. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘నయని సారిక’ కథానాయిక. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Also read: Supreme Court: ‘‘రాహుల్ గాంధీ పేరు ఉన్నంత… -
Ambajipeta Marriage Band : ఆకట్టుకుంటున్న సెకండ్ సింగిల్ ప్రోమో..
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..’కలర్ ఫోటో’ సినిమా తో సుహాస్ హీరోగా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్.దుశ్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్,ఫస్ట్ సింగిల్ ను… -
Thank You: నాగ చైతన్య ప్రేమలో పడిపోయిన విజయ్ హీరోయిన్
అక్కినేని నాగ చైతన్య – విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం థాంక్యూ. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన రాశిఖన్నా మాళవికా నాయర్ అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో చైతన్య కాలేజ్ స్టూడెంట్ గా, హాకీ క్రీడాకారుడిగా, యారోగెంట్ బిజినెస్ మ్యాన్ గా మూడు విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాడు.… -
Krishna Vrinda Vihari: ‘ఏముందిరా’ అంటూ హీరోయిన్ వెంట పడుతున్న నాగశౌర్య
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల ఈ హీరో నటించిన ‘వరుడు కావలెను’ డీసెంట్ హిట్ ను అందుకున్నా కలెక్షన్ల పరంగా కొద్దిగా వెనకంజ వేసిన విషయం విదితమే. ఇక దీంతో ఈసారి భారీ హిట్ అందుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే నాగ శౌర్య నటిస్తున్న చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనీష్ ఆర్ కృష్ణ… -
Beast: పూజాతో జాలీ ఓ జింఖానా అంటూ చిందులు వేస్తున్న విజయ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ అరబిక్ కుత్తు ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. జాలీ… -
జయమ్మ.. చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ
ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ చిత్రంతో సుమ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, మొదటి సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండవ లిరికల్ సాంగ్ ని దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి చిత్ర బృందానికి…
తాజావార్తలు
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!