నితిన్ హీరోగా, దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తమ్ముడు’. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ వంటి ప్రముఖ తారలు కీలక పాత్రలు పోషిస్తుండగా. ఈ సినిమా జూలై 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇక చిత్ర బృందం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో బ్యాక్-టు-బ్యాక్ అప్‌డేట్స్‌ను ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని అంతకంతకూ పెంచుతోంది. ఇప్పటినే ఫస్ట్ సింగిల్ ఇంకా ట్రైలర్…