Passion : సుధీష్ వెంకట్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పేషన్’.ఈ సినిమాలో అంకిత సాహ, శ్రేయాసి షా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బిఎల్ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె మరియుఉమేష్ చిక్కు నిర్మిస్తున్నారు.ఈ “పేషన్” మూవీ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా రూపొందుతుంది.దర్శకుడు అరవింద్ జోషువా శేఖర్ కమ్ముల ,ఇంద్రగంటి…
మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఓదెల 2”.. బ్లాక్ బస్టర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి కొనసాగింపుగా “ఓదెల 2” మూవీ తెరకెక్కుతుంది.ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో హెబ్బా పటేల్ నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది..ఇప్పుడు వస్తున్న ఓదెల 2 లో మిల్కీ బ్యూటీ తమన్నాలీడ్ రోల్ లో నటిస్తుంది.అయితే మహాశివరాత్రి సందర్భంగా ఓం నమ: శివాయ అంటూ ఈ మూవీ నుంచి తమన్నా స్పెషల్ లుక్ మేకర్స్ షేర్…