ప్రస్తుతం భారత దేశం మొత్తం డిజిటల్ లోకి మారుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో దాదాపు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారు అది లేకపోతే ఉండలేదు. కొన్ని సార్లు ఆ ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయి కంగారు పడుతుంటారు. ఒకవేళ ఆ ఫోన్ పోతే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం వంటివి చేస్తుంటారు. అయితే మీ ఫోన్ పోతే ఇప్పుడు దానిని ఈ పద్దతిలో వెతకడం సులువు.…