ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతీది కాస్త వెరైటీగా ఉండాలని ఆలోచన చేస్తూ అటువైపు అడుగులు వేస్తున్నారు. చేసే పని ఏదైనా సరే.. కాస్త వెరైటీగా ఉండాలంటూ కొత్త కొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్నారు. చేసేది పుట్టినరోజు వేడుకైనా, లేకపోతే వివాహ వేడుకైన కార్యక్రమం ఏదైనా సరే వారి ఇంటితో పాటు వారి పరిసరాలు కూడా చక్కగా అలంకరించుకుంటూ అందరికీ కొత్త ఓరవడులను సృష్టిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. మన వాహనాలను ఏదైనా రేడియం లేదా పెయింటింగ్ లతో డిజైన్…