Scorpion Venom: చాలా మంది విష జంతువుల దగ్గరికి వెళ్లాలంటే భయపడతారు. ఆ క్రమంలో ముందుగా పాములు, బల్లులు, తేళ్లు ఉంటాయి. వీటిని చూడగానే జనం అక్కడి నుంచి వెళ్లిపోతారు.
సాధారణంగా విలువైన వస్తువులు ఏమిటని అడిగితే.. వజ్రాలు, బంగారం, వెండి అని గుర్తొస్తుంది. ప్రపంచంలో వాటి కన్నా విలువైనవి చాలా ఉన్నాయి. తేలు, పామలు కూడా విలువైనవే అంటే మీరు నమ్ముతారా..?