నేటి కాలం విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని, చదువులో రాణించలేకపోతున్నానని, చదువు ఇష్టం లేదని వంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ పదో తరగతి విద్యార్థి బాగా చదువుకోవాలని తండ్రి మందలించడంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దోమల్ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ మైసమ్మ నగర్ లో చోటుచేసుకుంది. Also Read:Fake Milk Made Using…